A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ కు మంచి అనుభవమే
Share |
April 21 2018, 1:51 am

రాజకీయాలలో ఒక్క మాట జారితే ఎంత ఇబ్బందో పవన్ కళ్యాణ్ కు అర్దం అయి ఉండాలి.ప్రత్యేక హోదానా..మరొకటా అన్నది కాదు..ఎపికి నిదులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఒక టీవీ చానల్ తో అన్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సహజంగానే మీడియా ప్రాదాన్యం ఇచ్చింది. ‘ఏపీలో వెనుక బడిన ఏడు జిల్లాలు అత్యంత దుర్భర స్థితిలో ఉన్నాయి. వీటిని మెరుగుపర్చాలంటే కేంద్రం నుంచి నిధులు కావాలి. ఏ రూపంలో ఇస్తారనేది ముఖ్యం కాదు. ప్రత్యేక హోదా పేరిట ఇస్తారా? లేదా అనేది ముఖ్యం కాదు. కేంద్రం నుంచి మాకు కావాల్సింది ఆర్ధిక సహాయం. ’’అని పవన్‌ వ్యాఖ్యానించారు. కాని ఆ తర్వాత జనపేన పార్టీ ఒక ప్రకటన విడుదలచ ఏసింది.పవన్ కళ్యాన్ ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉన్నారని తెలిపింది. అందుకే మాట్లాడేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి కదా.

tags : pawankalyan, special status

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info