A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ తెరపైకి కాంగ్రెస్,టిడిపి పొత్తు
Share |
September 19 2018, 10:44 am

తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీ ల మద్య పొత్తు ప్రయత్రాలు ఆరంభం అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం, సిపిఐ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వంటి వాటితో కలిసి పొత్తు పెట్టుకోవాలని , తద్వారా టిఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారు.అయితే కాంగ్రెస్‌ తమతో పొత్తు కావాలని అనుకుంటే 25 అసెంబ్లీ సీట్లు, 2 లోక్‌సభ స్థానాలు కావాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. మల్కాజ్‌గిరి, నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాలతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో 25 అసెంబ్లీ సీట్లు అడిగింది. కాంగ్రెస్‌ మాత్రం ఒక లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉందని వార్తలు సూచిస్తున్నాయి.

tags : telangana, tdp,alliance

Latest News
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info