A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశంలో మరో కొత్త మతం
Share |
July 20 2018, 2:21 pm

మన దేశంలో మతపరంగా మరో వర్గానికి గుర్తింపు ఇవ్వడానికి ప్రయత్నాలు ఆరంబం అయ్యాయి. తమను ప్రత్యేక మత వర్గంగా గుర్తించాలని కర్నాటకలోని వీరశైల వింగాయత్ లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.కర్నాటక మంత్రివర్గ సమావేవం లింగాయత్ మత వర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారస్ చేయాలని కూడా నిశ్చయిచింది.దీనికి ముందుగా ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ లింగాయత్ లకు ప్రత్యేక మతవర్గ గుర్తింపు ఇవ్వవచ్చని సిఫారస్ చేసింది.అయితే ఈ వ్యవహారంపై బిజెపి మండిపడింది.ఓటుబ్యాంకు రాజకీయాలకోసం సిద్దరామయ్య నిప్పుతో ఆడుతున్నారని కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌ మురళీధర్‌ రావు విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు.. విభజించు–పాలించు అన్న బ్రిటిషర్ల విధానాన్నే కాంగ్రెస్‌ అమలుచేస్తోందన్నారు.

tags : karnataka, religion

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info