A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవిశ్వాసానికి టిఆర్ఎస్ మద్దతివ్వాలి
Share |
July 20 2018, 2:24 pm

జాతీయ స్తాయిలో మూడో ప్రంట్ ఏర్పాటు చేస్తానంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని తెలంగాణ టిడిపి నేత రావుల చంద్రశేఖరరెడ్డి ప్రశ్నించారు. బిజెపి అన్నాడి.ఎమ్.కె.ని అడ్డం పెట్టుకుని అవిశ్వాసం చర్చకు రాకుండా చేస్తోందని, మరో వైపు టిఆర్ఎస్ కూడా ఆందోళనకు దిగుతోందని ఆయన అన్నారు. విభజన హామీల అమలుకు అవిశ్వాస తీర్మానం పై చర్చలో పట్టుబట్టే అవకాశం ఉండగా టిఆర్ఎస్ ఆ పని ఎందుకు చేయడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా అవిశ్వాసానికి టిఆర్ఎస్ మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు.

tags : ravula, trs, no conifidence

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info