A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం పై బాబు స్వరం ఇది
Share |
April 26 2018, 3:16 pm

పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమాటలు మాట్లాడుతున్నారు.ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ప్రచారం జరుగుతున్న నేపద్యంలో ఆయన తన గొంతు సవరించుకున్నారని వార్తలు వస్తున్నాయి. పోలవరం నిర్మాణ పనుల్ని తాను అడగలేదని ...నీతి ఆయోగ్ సిఫార్సుతోనే కేంద్రం తనకు అప్పగించిందని చెప్పారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకే కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని అప్పగించిందని క్యాబినెట్‌తో పాటు, అసెంబ్లీలో చెప్పుకున్న చంద్రబాబు...తాజాగా ఇలా అంటున్నారని ఆ కదనం చెప్పింది.ప్రస్తుతం జరుగుతున్నది మూడో సంక్షోభం అని ఆయన అంటుండడం విశేషమే. పోలవరాన్ని నేను తీసుకున్నానని ప్రచారం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నేను తీసుకోలేదు. కేంద్రమే అప్పగించింది. రాత్రి కల వస్తే..పొద్దున్నే కొంతమంది మాట్లాడుతున్నారు. నేను భూసేకరణ, పునరావాసం డబ్బులు ఇస్తానని చెప్పలేదు. పోలవరంలో ఎవరైనా చేతులు పెడితే అవి కాలిపోతాయి. నేను ప్రాజెక్ట్‌ కోసం లాలూచీ పడ్డట్లు ప్రచారం చేస్తున్నారు’ అని చంద్రబాబు ద్వజమెత్తారు.కేంద్రం అప్పగిస్తానంటే మాత్రం రాష్ట్రం తీసుకోవడం ఎందుకు ,కాంట్రాక్టర్ ల వ్యవహారాలలో వేలు పెట్టడం ఎందుకు?వివాదాస్పదం చేయడం ఎందుకు?ఇప్పుడు ఇలా మాట్లాడడం ఎందుకు?

tags : polavaram, voice

Latest News
*పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
*ఎపిలో బలమైన నేత జగన్-కేంద్ర మంత్రి
*ఇంద్రావతి తీరాన రక్తపుటేరులు
*చంద్రబాబు గురించే షిండే మాట్లాడారా
*కార్పొరేట్,ప్రవైటు స్కూళ్ల టీచర్లకు చట్టం-జగన్
*రెండు ప్రమాదాలు- పదిహేను మంది మృతి
*బాబు అవినీతికి ప్రజలు రక్షణగా ఉండాలా- వైసిపి
*గవర్నర్ ఆ రెండు గంటల్లో ఎవరిని కలిశారో
*51 వేల కోట్లు ఇస్తే రాజదాని కడతారాట
*నేనే మంచి గవర్నర్ ని అని రాస్తారు..
*వైసిపి ఎమ్మెల్యేపై చార్జీషీట్
*దర్శకుడు తేజా రీజన్ కరెక్టు అయి ఉంటుందా?
*ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ ల కుంభకోణం
*సిద్దరామయ్యకు బిజెపి టైట్ చేసిందా
*కాంగ్రెస్,కులం,మత రాజకీయాలు చేస్తోంది
*పవన్ కళ్యాణ్ పై మంత్రి గంటా విమర్శలు
*జగన్ ,పవన్ కలుస్తారా
*అఖిలప్రియ గ్రాఫ్ పడిపోతోంది-బూమాతో కట్
*సిద్దరామయ్య ఉత్తరాది..దక్షిణాది అంటున్నారు
*ఈ కేసులలో ఆ ఎమ్మెల్యేలది రికార్డే
*సి.ఎమ్.పై బిజెపి వివాదాస్పద వ్యాఖ్య
*ఎపిలో ప్రభుత్వమే మాల్ కడుతుందట
*విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నిదులు ఇవ్వరా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info