A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు గడసరి తనమా
Share |
April 26 2018, 3:14 pm

అందరూ నాలుగేళ్లుగా అడుగుతున్న ప్రశ్నను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అడుగుతున్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన బిజెపి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన అంటున్నారు.అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని పార్లమెంట్‌లో అన్ని పార్టీలు అడుగుతుంటే విభజన హామీల అమలు అంశం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. హోదా ఇస్తామని ఎన్నికల్లో మీరూ మేమూ చెప్పాం కదా మరెందుకు వెనక్కి వెళ్తున్నారని ఆయన అన్నారు.
ఇక్కడి కొంతమంది కేంద్రానికి మద్దతిస్తారని, రాష్ట్రమంటే మీకు పడదా? అని చంద్రబాబు యదా ప్రకారం ఆవుకధ చెబుతున్నారు. రాష్ట్ర హక్కుల కోసం అడిగితే తనపై ఒక్కొక్కరిని ఎగదోసి దాడికి పంపిస్తారా? అని నిలదీశారు.ఆయన సడన్ గా ప్రత్యేక హోదా అడిగితే, ఇంతకాలం అడిగినవాళ్లంతా కేంద్రానికి మద్దతు ఇస్తున్నట్లు అట..ఇదే గడసరి తనం అంటే.పొలవరం ప్రాజెక్టును తాను అడగలేదని మరోసారి ఆయన అంటున్నారు.

tags : chandrababu, assembly

Latest News
*పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
*ఎపిలో బలమైన నేత జగన్-కేంద్ర మంత్రి
*ఇంద్రావతి తీరాన రక్తపుటేరులు
*చంద్రబాబు గురించే షిండే మాట్లాడారా
*కార్పొరేట్,ప్రవైటు స్కూళ్ల టీచర్లకు చట్టం-జగన్
*రెండు ప్రమాదాలు- పదిహేను మంది మృతి
*బాబు అవినీతికి ప్రజలు రక్షణగా ఉండాలా- వైసిపి
*గవర్నర్ ఆ రెండు గంటల్లో ఎవరిని కలిశారో
*51 వేల కోట్లు ఇస్తే రాజదాని కడతారాట
*నేనే మంచి గవర్నర్ ని అని రాస్తారు..
*వైసిపి ఎమ్మెల్యేపై చార్జీషీట్
*దర్శకుడు తేజా రీజన్ కరెక్టు అయి ఉంటుందా?
*ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ ల కుంభకోణం
*సిద్దరామయ్యకు బిజెపి టైట్ చేసిందా
*కాంగ్రెస్,కులం,మత రాజకీయాలు చేస్తోంది
*పవన్ కళ్యాణ్ పై మంత్రి గంటా విమర్శలు
*జగన్ ,పవన్ కలుస్తారా
*అఖిలప్రియ గ్రాఫ్ పడిపోతోంది-బూమాతో కట్
*సిద్దరామయ్య ఉత్తరాది..దక్షిణాది అంటున్నారు
*ఈ కేసులలో ఆ ఎమ్మెల్యేలది రికార్డే
*సి.ఎమ్.పై బిజెపి వివాదాస్పద వ్యాఖ్య
*ఎపిలో ప్రభుత్వమే మాల్ కడుతుందట
*విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నిదులు ఇవ్వరా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info