A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రజనీ ఇచ్చిన సమాదానం
Share |
September 19 2018, 10:24 am

ప్రముఖ నటుడు, తమిళనాడులో రాజకీయాలలోకి వస్తానని ప్రకటించిన రజనీకాంత్ ఒక ప్రశ్నకు సమాదానం ఇచ్చారు. తను పార్టీ పెట్టడం వెనుక బిజెపి ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారని,కాని నిజానికి తన వెనుక ఉంది దేవుడు అని, ఆ తర్వాత తమిళ ప్రజలు అని ఆయన చెప్పారు. హిమాలయ సందర్శన తర్వాత రజనీకాంత్ తిరిగి చెన్నై చేరుకున్నారు.పెరియార్ విగ్రహాన్ని కొందరు ద్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు.కాగా చెన్నై వచ్చిన రజనీకి ‘వెల్‌కం బ్యాక్‌ పీపుల్స్‌ సీఎం రజనీ’ అన్న హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉండడం విశేషం.

tags : rajani, bjp

Latest News
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info