A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబువి మొసలి కన్నీరు
Share |
December 10 2018, 11:01 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదాపై మొసలి కన్నీరు కార్చుతున్నారని విపక్ష నేత వైఎస్ ఆర్ ఆంగ్రెస్ అదినేత జగన్ అన్నారు. అబద్దాల పునాదుల మీద పాలన చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో పలుమార్లు మాటలు మార్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు.‘చంద్రబాబు చేసిన అన్నింటికంటే పెద్ద ఘోరం ఏంటో తెలుసా? కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా హక్కును తాకట్టు పెట్టడం. చేయాల్సిందంతా చేసి ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. 2016 సెప్టెంబర్‌ 8న అరుణ్‌ జైట్లీ.. మేం ప్యాకేజీ ఇస్తాం అని చెప్పినప్పుడు ఇదే పెద్ద మనిషి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రి పదవుల నుంచి ఎందుకు వైదొలగలేదు? ఈ ప్రకటన చేసినందుకు చంద్రబాబు నాయుడు అరుణ్‌ జైట్లీని పొగిడారు. ఢీల్లీకి వెళ్లి శాలువా కప్పి సన్మానించి వచ్చారు. ఇటీవల అరుణ్‌ జైట్లీ మళ్లీ అదే ప్రకటన చేస్తే.. ఈ విషయం ఇప్పుడే కొత్తగా తెలిసిందన్నట్లు మొసలి కన్నీరు కారుస్తూ ప్లేట్‌ ఫిరాయిస్తాడు. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయని కేంద్రంలో ఉన్న తన మంత్రి పదవులను ఉపసంహరించుకొన్నాడు. ప్రతి విషయంలోనూ మోసం.. దగా. అని జగన్ ద్వజమెత్తారు.

tags : jagan, comments

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info