A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో ఇంటింటికి కంటి పరీక్షలు
Share |
April 26 2018, 3:15 pm

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని, ఉచితంగా చికిత్సలు, శస్త్ర చికిత్సలు, అద్దాలు అందచేస్తామని, అంధత్వ నివారణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అందిస్తున్న అవకాశం అని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భగంగా శాసన సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో
ఎమ్మెల్యేలు రేఖా, అంజయ్య, కౌశిర్ మొహియుద్దీన్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం ఇచ్చారు.సర్వేంద్రియాణం నయనం ప్రధానం జాతీయ వ్యాధుల భారం గురించి భారత ప్రభుత్వం ప్రచురించిన విశ్లేషణలో దృష్టి లోపాలతో ఉండే వారి సంఖ్య దేశవ్యాప్తంగానే కాకుండా మన  రాష్ట్రం లో కూడా గణనీయంగా ఉందని
తెలియపర్చినారు. దృష్టి లోపాల వల్ల ప్రజలకు ఉత్పాదకత తగ్గడం, ప్రమాదాలకు గురి కావడం జరుగుతున్నది. చాల వరకు దృష్టి లోపాలు కళ్ల జొడ్లతో కానీ cataract సర్జరీ లతోగాని సరిచేయబడుతాయి. వీటన్నిటిని దృష్టిలొ పెట్టుకొని ముఖ్య మంత్రి కేసీఆర్ గారు పలు దఫాలుగా నిపుణులతో చర్చించి దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కండ్లజోడ్లు మరియు ఉచిత cataract surgeries చేయించడానికి క్రొత్త కార్యక్రమాన్ని రూపకల్పన  చేశారు. 
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కుటుంబాలను పరీక్షించి కుటుంబంలో ఉన్న సభ్యులందరికి కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపాలు ఉన్నవారికి సరైన చికిత్స ఉచితంగా ప్రభుత్వం తరపున అందించుతాము.

tags : lakshmareedy, telganan

Latest News
*పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
*ఎపిలో బలమైన నేత జగన్-కేంద్ర మంత్రి
*ఇంద్రావతి తీరాన రక్తపుటేరులు
*చంద్రబాబు గురించే షిండే మాట్లాడారా
*కార్పొరేట్,ప్రవైటు స్కూళ్ల టీచర్లకు చట్టం-జగన్
*రెండు ప్రమాదాలు- పదిహేను మంది మృతి
*బాబు అవినీతికి ప్రజలు రక్షణగా ఉండాలా- వైసిపి
*గవర్నర్ ఆ రెండు గంటల్లో ఎవరిని కలిశారో
*51 వేల కోట్లు ఇస్తే రాజదాని కడతారాట
*నేనే మంచి గవర్నర్ ని అని రాస్తారు..
*వైసిపి ఎమ్మెల్యేపై చార్జీషీట్
*దర్శకుడు తేజా రీజన్ కరెక్టు అయి ఉంటుందా?
*ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ ల కుంభకోణం
*సిద్దరామయ్యకు బిజెపి టైట్ చేసిందా
*కాంగ్రెస్,కులం,మత రాజకీయాలు చేస్తోంది
*పవన్ కళ్యాణ్ పై మంత్రి గంటా విమర్శలు
*జగన్ ,పవన్ కలుస్తారా
*అఖిలప్రియ గ్రాఫ్ పడిపోతోంది-బూమాతో కట్
*సిద్దరామయ్య ఉత్తరాది..దక్షిణాది అంటున్నారు
*ఈ కేసులలో ఆ ఎమ్మెల్యేలది రికార్డే
*సి.ఎమ్.పై బిజెపి వివాదాస్పద వ్యాఖ్య
*ఎపిలో ప్రభుత్వమే మాల్ కడుతుందట
*విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నిదులు ఇవ్వరా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info