A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం-రాష్ట్రానికి కేంద్రం ప్రశ్నలు
Share |
December 11 2018, 7:24 pm

పోలవరం ప్రాజెక్టుకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కేంద్రానికి అనుమానాలు పెరుగుతున్నట్లుగా ఉన్నాయి. దాంతో పలు ప్రశ్నలు సంధింస్తూ కేంద్రం లేఖ రాసిందని కధనాలు వచ్చాయి.కేంద్రానికి 2010 లో పంపించిన అంచనాలకు , ఇప్పుడు రూ.58,319 కోట్లతో సవరించిన అంచనాలకు, నాటి ప్రాథమిక డీపీఆర్‌కు మధ్య ఉన్న తేడాలను కేంద్ర జలసంఘం ప్రధానంగా ప్రశ్నించిందని కదనం . ఎడమ, కుడి కాలువలో నాటి ఐబీఎం అంచనాలకు ఇప్పుడు వచ్చిన మార్పులకు మధ్య తేడాపైనా ప్రశ్నించినట్లు చెబుతున్నారు.అలాగే భూసేకరణ గాను అప్పట్లో లక్షా పదివేల ఎకరాల అంచనా కాగా,తాజాగా లక్షా అరవై వేల కోట్లకు ఎందుకు పెంచారని కేంద్రం ప్రశ్నించింది.పునరావాసం ఖర్చు విషయంలో కూడా లెక్కలలోని తేడా ను కేంద్రం ప్రస్తావించిందని చెబుతున్నారు. వీటన్నికి తమ వద్ద జవాబులు ఉన్నాయని రాష్ట్ర అదికారులు అంటున్నారు.

tags : polavaram,state, center,questions

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info