A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంద్ర ప్రజలకు అబద్దాలు చెప్పే నేత కావాలా!
Share |
March 24 2019, 8:59 pm

ఎపి ప్రజలకు అబద్దాలు చెప్పి,మోసాలు చేసే నేత కావాలా? అబద్దాలు చెప్పని నాయకుడు కావాలా అని విపక్ష నేత జగన్ ప్రశ్నించారు.బాపట్లలో జరిగిన సభలో ఆయనమాట్లాడారు.
నాలుగేళ్ల చంద్రబాబు పాలన మీరందరూ చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మీకు ఎలాంటి నాయకుడు కావాలని ఆలోచించండి. మోసం చేసేవాడు, అబద్ధాలు చెప్పే నాయకుడు కావాలా? చంద్రబాబును పొరపాటున క్షమిస్తే.. ఇదే వ్యక్తి రేపు ప్రతి ఇంటికి కేజీ బంగారం, బోనస్‌గా ప్రతి ఇంటికి బెంజికారు ఇస్తానంటారు. అవీ నమ్మరని తెలిసి ప్రతి ఇంటికి మనిషిని పం పించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనకం డి. రూ.5 వేలు అడగండి. ఆడబ్బంతా మన దే. మన జేబుల్లో నుంచి దోచిన సొమ్మే. (జనం పెద్ద ఎత్తున కేకలు వేశారు) కానీ ఓటు వేసే సమయంలో మాత్రం మనస్సాక్షి ప్రకా రం ఓటు వేయండి. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసేవారిని బంగాశాఖాతంలో కలపండి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మా రాలి. ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలు రాకపోతే మార్పు అన్నది రాదు. ఇది ఒక్క జగన్‌ వల్ల అయ్యే పని కాదు. జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. ఈ రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించండి’’ అని జగన్‌ కోరారు.

tags : jagan, chandraabu, lies

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info