A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు జ్ఞానోదయం అయిందనుకున్నా
Share |
December 11 2018, 7:37 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జ్ఞానోదయం అయిందనుకుంటే ఆయన మళ్లీ యదా ప్రకారం డ్రామా ఆడుతున్నారని విపక్ష నేత జగన్ అన్నారు. బాపట్లలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. జగన్ మాట్లాడుతూ ‘ప్రత్యేక హోదాను నీరుగార్చే నాటకాన్ని చంద్రబాబు ఈ మధ్య కాలంలో రక్తికట్టించారు. కేంద్ర మంత్రులను ఉపసంహరించడంతో కొద్దో గొప్పో జ్ఞానోదయం అయ్యిందనుకున్నాం. కానీ, ఎన్‌డీఏలోనే ఉంటారట. కన్వీనర్‌గా కొనసాగుతారట. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వరట. ఎంపీలు రాజీనామా చేయరట. హోదా కావాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటుంటే ఈ పెద్దమనిషి ఇలా మాట్లాడటం ధర్మమా? నిజాయితీ, చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న ఈ వ్యక్తిని ఏమనాలి?’ మార్చి 21న అవిశ్వాసం పెడుతున్నామని, రాష్ట్ర ఎంపీలు 25 మంది ఒక్కటిగా నిలబడి పోరాడితే కేంద్రం దిగి వస్తుందన్నారు. ఈ తరహా పోరాటం చేసినా కేంద్రం దిగిరాక పోతే పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజు ఏప్రిల్‌ 6న 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి వాళ్ల ముఖాన కొడితే ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. పోరాటానికి ముందుకు రాకుండా నాటకాలు ఆడుతున్న చంద్రబాబుకు విలన్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు.

tags : jagan, chadnrababu

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info