A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ రాతి గుండె- శివప్రసాద్ సన్నాయి
Share |
December 11 2018, 7:43 pm

తెలుగుదేశం ఎమ్.పి ఎన్.శివప్రసాద్ ఈసారి సన్నాయి ధరించి పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. గంగిరెద్దులను తెచ్చి సన్నాయి ఊదే చందంగా ఆయన పార్లమెంటులో సన్నాయి ఊదుతూ ప్రధాని మోడీకి నిరసన తెలిపారు. కాగా బాబు జోడి వదలుకోవద్దంటూ మోడీని కోరుతూ పాట కూడా పాడడం విశేషం. సంగీతం ఏదైనా సాధిస్తుందని చరిత్ర చెబుతోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సంగీతంతో రాళ్లను కరిగించవచ్చని, ప్రమిదలను వెలిగించవచ్చని, వర్షాలను తెప్పించవచ్చని, రోగాలను నయం చేయవచ్చని చెప్పారు. ‘ప్రధాని మోదీకి మొండితనం అనే జబ్బు ఉన్నట్లుంది. ఆ జబ్బును ఈ సంగీతంతో పోగొట్టాలని నా కోరిక. ఆయనది రాతి గుండెలా ఉంది. ఆ రాతి గుండెను కరిగించే ప్రయత్నం చేస్తున్నానని శివప్రసాద్ వ్యాఖ్యానించారు.

tags : sivaprasad, modisannai

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info