A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిధుల్లో కేంద్రం,రాష్ట్రం ఏమిటి?సి.ఎమ్.ప్రశ్న
Share |
March 24 2019, 9:11 pm

నేను వేసిన రోడ్లపై నడుస్తారా అని నంద్యాలలో ఓటర్లను హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం నిదులు, రాష్ట్రం నిదులు అని ఉండవలని అంటుండడం విశేషం.శాసనమండలిలో ఆయన మాట్లాడిన సందర్భంలో బిజెపి నేతలపై విమర్శలు చేస్తూ వారు హామీలు నెరవేర్చకుండా ఎదురుదాడి చేస్తున్నారని, సిమెంటు రోడ్లకు ‘మా డబ్బులు ఇచ్చాం’ అంటున్నారు. మా డబ్బులు, మీ డబ్బులు అని ఏవీ ఉండవని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.. ఇక్కడి ప్రజలు పన్నులు కడితే 42 శాతం వాటా రాష్ట్రానికి ఇస్తారు. కేంద్రం 58 శాతం పెట్టుకుంటుంది. దక్షిణాది నుంచి వసూలయ్యే పన్నులే ఎక్కువ. కేంద్రం మాత్రం ఉత్తర భారతదేశంలో ఎక్కువ నిధులు ఖర్చు చేస్తోంది. ఏపీలో జాతీయ రహదారులు వేస్తున్నామని కేంద్ర మంత్రి గడ్కరీ చెబుతున్నారు. కానీ... అవన్నీ పీపీపీ పద్ధతిలో వస్తున్నవేనని ఆయన ఎందుకు చెప్పరు? అని ఆయన ప్రశ్నించారు.

tags : babu, funds

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info