A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విపక్ష నేతలకు సోనియాగాందీ విందు
Share |
December 11 2018, 7:09 pm

దేశ వ్యాప్తంగా విపక్షాలను కలిపే పనిలో యుపిఎ చైర్ పర్సన్ సోనియాగాందీ పడ్డారు. ఆమె ఈ రోజు డిల్లీలో విపక్షాలకు విందు ఇచ్చారు. చిన్న,చిన్న విబేధాలు ఉన్నా,వాటిని పక్కనబెట్టి బిజెపి,ఎన్డి.ఎ కూటమికి వ్యతిరేకంగా అంతా కలవాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.ఈ విందుకు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్, జెడియు చీలిక వర్గం నేత శరద్ యాదవ్, ఆర్జెడి నేత తేజస్వి యాదవ్, డి.ఎమ్.కె.నేత కనిమొళి,బిఎస్పి నేత సతీష్ మిత్ర, ఎస్.పి నేత రాంగోపాల్ యాదవ్ ,కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు.అయితే వామపక్షాలు కూడా వీరితో కలుస్తాయా అన్నది తేలవలసి ఉంది.

tags : sonia, opposition,dinner

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info