A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రంప్ ది తిక్క నిర్ణయమా
Share |
June 24 2018, 1:13 am

అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. ఆ దేశ విదేశాంగ మంత్రిగా ఉన్న టిల్లర్ సన్ విదేశాలలో టూర్ లో ఉన్న సమయంలో ఆయనను తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆయన బదులు సీఐఏ డైరెక్టర్‌ మైక్‌ పాంపియోను నియమిస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 14 నెలలుగా అమెరికా విదేశాంగమంత్రిగా సేవలందించిన టిల్లర్‌సన్‌కు ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు.టిల్లర్ సన్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న సమయంలో ఆయన పదవి పోయింది. డోనాల్డ్ ట్రంప్ తీసుకున్నది తిక్క నిర్ణయమా? సరైన నిర్ణయమా అన్నది చర్చగా మారింది.

tags : trump, minister,removed

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info