A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ భద్రత-చిత్రమైన లేఖ
Share |
March 24 2019, 8:46 pm

ప్రముఖ నటుడు ,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ప్రకటన తమాషాగా ఉంది. తన భద్రత సామాజిక రాజకీయ అంశమని ఆయన అన్నారు. ఎపి డిజిపికి ఆయన ఒక లేఖ రాస్తూ మార్చి పద్నాలుగు తర్వాత కూడా తనకు అందిస్తున్న భద్రత కొనసాగించాలని ఆయన కోరారు. తాను భద్రత కోరుతున్నది ప్రదర్శన కూతూహలంతో మాత్రం కాదని, తన భద్రత సున్నితమైన సామాజిక, రాజకీయ అంశాలతో ముడిపడి ఉందని ఆయన అన్నారు.ప్రస్తుతం సమాజాంలో ఉన్న కుల ఉద్యమాలు, వర్గపోరాటాలు, రాజకీయ అణచివేత ల నడమ తన భద్రత సున్నితమైనదని ఆయన పేర్కొన్నారు.గతంలో భీమవరంలో తన అబిమానులను అదుపుచేసిన వైనం, ఉద్దానం వెళ్లినప్పుడు ట్రాపిక్ కు రెండు గంటలు ఆటంకం ఏర్పడిన ఘటన మొదలైన అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించడం విశేషం.

tags : pawankalyan, security

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info