A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కార్తి చిదంబరం బరువు తగ్గారు
Share |
December 11 2018, 8:19 pm

ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో అరెస్టు అయిన కార్తి చిదంబరం ఒకందుకు సంతోష పడుతున్నారట. సిబిఐ కస్టడిలో ఉండడం వల్ల బరువు తగ్గుతున్నానని అన్నారట.చాలా తక్కువగా తినడంవల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. ఈ చిట్కా బాగుందని కూడా ఆయన అన్నారు.తన బట్టలు బాగా వదులు అయ్యాయని, కొత్త బట్టలు అవసరం అవుతాయని ఆయన చెప్పారు. అందువల్ల ఎవరైనా బరువు తగ్గాలంటే సిబిఐ కి పోన్ చేయండని కార్తి సలహా ఇచ్చారు.ఈ విషయాలను ఒక మీడియా సంస్థ రిపోర్టు చేసింది. కాగా కార్తికి ప్రత్యేక సెల్, ఇంటి బోజనం ఇవ్వడానికి కోర్టు తిరస్కరించింది.

tags : karti, chidambaram

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info