A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సెంటిమెంటు పేరుతో తెలంగాణ ఇచ్చారుగా-బాబు
Share |
December 11 2018, 7:57 pm

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తీరును ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రశ్నించారు. కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ సెంటిమెంట్ పేరుతో నిధులు రావని ఆయన అంటున్నారని,మరి తెలంగాణ ప్రజల సెంటిమెంటు కోసం రాష్ట్రాన్ని విభజించలేదా అని ఆయన ప్రశ్నించడం విశేషం. ప్రత్యేక హోదా ఏపీ హక్కు. అది రాష్ట్రానికి ఇచ్చి తీరాల్సిందే. హోదా ఉన్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు పొడిగించారు. అలాగే ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వరు? అని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అహేతుకంగా విభజించారు కాబట్టి... హోదా అనేది ఒక హక్కు!అని ఆయన స్పష్టం చేశారు.

tags : chandrbabu, sentiment

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info