A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కవితకు ప్రదాని తెలుగు జన్మదిన శుభాకాంక్షలు
Share |
June 24 2018, 1:15 am

టిఆర్ఎస్ ఎమ్.పి కవితకు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.ఆయన కవితకు శుభాకాంక్షల సందేశం పంపిస్తూ ,అది కూడా తెలుగులో పంపడం విశేషం.‘శ్రీమతి కల్వకుంట్ల కవిత, మీ జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి. దేశ ప్రజలకు మీరు సేవలందించేందుకు వీలుగా కావలసిన ఆరోగ్యకర, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నాను. అని మోడీ తన సందేశంలో తెలిపారు.ప్రదాని కార్యాలయం ఈ లేఖను కవితకు పంపించింది.ప్రపంచ నేతలకు కూడా మోడీ ఇలాగే వారి మాతృభాషలలో జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంటారు.

tags : kavita, pm, birthday wishes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info