A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిపై ఎపి మంత్రి సంచలన ఆరోపణ
Share |
June 24 2018, 1:12 am

ఎపి మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు.ఎపిని మళ్లీ విడగొట్టడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.ఓక ఓటు రెండు రాష్ట్రాల సిద్దాంతాన్ని బిజెపి మళ్లీ ప్రవేశపెడుతోందని ఆయన ఆరోపించారు.తాము చెప్పినట్లు వినకపోతే ,రాష్ట్రాన్ని విడగొడతామన్న చందంగా బిజెపి ప్రసర్తిస్తోందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు ఉత్తర, దక్షిణ భారతదేశం అనడంలో తప్పులేదని ఆయన అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపొద్దని మాత్రమే తాము కోరుతున్నామని సోమిరెడ్డి అన్నారు.

tags : somireddy, allegation

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info