A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోమటిరెడ్డి, సంపత్ ల సబ్యత్వం రద్దు
Share |
March 24 2019, 8:50 pm

తెలంగాణ శాసనషభ లో కాంగ్రెస్ సభ్యులు దాదాపు అందరిని సమావేశాల నుంచి సస్పండ్ చేశారు. మాజీ మంత్రి,నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడం విశేషం.మిగిలిన పదకుండు మంది ఎమ్మెల్యేల పై ఈ సెషన్ వరకు సస్పెన్షన్ వేటు వేశారు. ప్రతిపక్షనేత జానారెడ్డి,పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, డి.కె.అరుణ,చిన్నారెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితరులను సస్పెండ్ చేశారు.మంత్రి హరీష్ రావు ఒక తీర్మానం ప్రవేశ పెట్టగా, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మరో తీర్మానాన్ని ప్రతిపాదించారు. కాగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ అరాచక శక్తులను సహించే ప్రసక్తి లేదని అన్నారు. గవర్నర్ ,రాష్ట్రపతి లను గౌరవించుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. శసనమండలిలో షభ్బీర్ అలీ, పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులను కూడా సస్పెండ్ చేశారు.

tags : telangana, assembly

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info