A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇన్ని అబద్దాలు చెప్పిన ప్రదాని ఎవరైనా ఉన్నారా
Share |
December 11 2018, 6:32 pm

కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రదాని నరేంద్ర మోడీపై విమర్శల దాడి కొనసాగించారు. దేశ చరిత్రలోనే ఇన్ని అబద్దాలు చెప్పిన ప్రదాని మరొకరు లేరని ఆయన అన్నారు. ఎందుకు ఇన్ని అబద్దాలు చెబుతున్నారు మిస్టర్ మోడీ అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని పదవికే ఈ అబద్దాల ద్వారా మోడీ కళంకం తెచ్చారని సిద్దరామయ్య అన్నారు. విధేశాల నుంచి నల్లదనం తెచ్చి పదిహేను లక్షల రూపాయల చొప్పున ప్రతి పౌరుడి ఖాతాలో వేస్తానని మోడీ వాగ్దానం చేశారని ఆయన గుర్తు చేశారు. వంద రోజులలో నల్లధనం తెస్తాననన్న మోడీ నాలుగేళ్లు అయినా ఎందుకు తేలేకపోయారని ఆయన అన్నారు.

tags : lies, pm

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info