A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో హాప్ హెల్మెట్ లు వాడితే..
Share |
December 11 2018, 7:18 pm

హైదరాబాద్ లో హాఫ్ హెల్మెట్ ల వాడకంపై పోలీసులు చర్యలు చేపట్టబోతున్నారు ఇంతవరకు హెల్మెట్ లేని వారిపై, మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నవారిపై, సెల్ పోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారిపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు.తదనుగుణంగా పోలీసులు దాడులు,తనిఖీలు చేపడుతూ ప్రజలలో చైతన్యం పెంచే యత్నం చేశారు.వాటితో పాటు బెంగుళూరులో మాదిరి హాప్ హెల్మెట్ ల వాడకాన్ని నిరోదించడానికి గాను తనిఖీలు నిర్వహించనున్నారు.ఈ మేరకు నిర్ణయం చేసినట్లు అదికారులు తెలిపారు.బ్యూర్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ప్రకారం హెల్మెట్ తలకు పూర్తిగా కవర్ కావాలని,లేకుంటే అది తలకు రక్షణ ఇవ్వలేదని అదికారులు చెబుతున్నారు.కనుక హైదరాబాద్ లో హాప్ హెల్మెట్ లు దరిస్తున్నారా?జాగ్రత్త..పోలీసులు పట్టుకుంటారు.

tags : hyderabad,police

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info