A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విపక్షాల వలలో చిక్కిన పక్షి చంద్రబాబు-బిజెపి
Share |
December 11 2018, 6:32 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిజెపి సమాధానం ఇచ్చింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ కేంద్రాన్ని విమర్శిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.చంద్రబాబు చెబుతున్న ప్రత్యేక హోదా అన్నది నెపం మాత్రమేనని, ఆయన రాజకీయ కారణాలతోనే కేంద్రం నుంచి టిడిపి మంత్రులను తప్పించారని మాదవ్ పేర్కొన్నారు.
ప్రతి పక్షాల వలలో చిక్కుకున్న పక్షిలా సీఎం వైఖరి వుందన్నారు. స్పెషల్ పర్పస్ విషయంలో నిధులు ఇస్తామని అరుణ్ జెట్లీ చెప్పారని, దీనిపై రాష్ట్రానికి ఏమైనా ఆలోచన వుందా? లేదా అని ప్రశ్నించారు. రైల్వే జోన్ పై ఫీజుబిలిటీ లేదని ఆనాడే రైల్వే మంత్రి చెప్పారని, రాజకీయ నిర్ణయం ద్వారానే అది సాధ్యం అవుతుందని బీజేపీ భావిస్తోందని చెప్పారు. ఉత్తరాది.. దక్షిణాది అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, కేంద్ర సహకారం లేకుండానే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయా? అని ప్రశ్నించారు.

tags : madhav mlc

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info