A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు నోట ఉత్తరాది-దక్షిణాది
Share |
March 24 2019, 9:20 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉత్తరాది,దక్షిణాది రాష్ట్రాల మద్య వివక్ష అన్న వాదం తీసుకున్నట్లుగా ఉంది.శాసనమండలిలో ఆయన మాట్లాడిన సందర్భంలో దక్షిణాది రాష్ట్రాల పన్నులతో ఉత్తరాది రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. దక్షిణ భారతదేశం నుంచి పన్నుల రూపంలో డబ్బులు కేంద్రానికి ఎక్కువగా వస్తాయని... కేంద్రం మాత్రం ఉత్తర భారతదేశానికే ఎక్కువ ఖర్చు చేస్తోందని చంద్రబాబు ద్వజమెత్తారు. ‘మీరు అభివృద్ధి చెందుతున్నారు’ అంటూ రాష్ట్రానికి సహాయం చేయకపోవడం సరికాదని ఆయన అన్నారు.జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు.

tags : chadnrababu, north ,south

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info