A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయసాయి రాజీనామా చేయాలట
Share |
September 25 2018, 3:13 am

ఎపి తెలుగుదేశం పార్టీ వాదన తమాషాగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్.పిలు ఎవరూ రాజీనామా చేయరట. కాని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్.పి విజయసాయిరెడ్డి పదవికి రాజీనామా చేయాలట. టిడిపి ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ ఎమ్.పిల రాజీనామాల వల్ల ఉపయోగం ఉండదని, అలాగే అవిశ్వాస తీర్మానం వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు.అయితే బిజెపికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని సూచించారు.ఒక పనిచేస్తే సరి. టిడిపి రాజ్యసభ ఎమ్.పిలందరి రాజీనామా ప్రతిపాదన పెడితే అప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాను కూడా కోరే అవకాశం ఉంటుంది. రాష్ట్రం కోసం టిడిపినే పోరాడుతోందని ఆయన చెప్పారు.

tags : gv anjaneyulu, resignations

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info