A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాగం కు లైన్ క్లియర్ అయిందా
Share |
March 24 2019, 9:27 pm

బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్దం అయిందని మీడియాలో వార్తలు సూచిస్తున్నాయి.ఆయన కాంగ్రెస్ లో చేరికను మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ ,ఎమ్మెల్సీ దామోదరరరెడ్డి వ్యతిరేకిస్తున్నారు.వారిని ఒప్పించడానికి ఎఐసిసి నేత కొప్పుల రాజు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తంకుమార్ రెడ్డి, జానారెడ్డి , మల్లు భట్టి ,షబ్బీర్ అలీలు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకోవాలని రాహుల్ గాందీ స్పష్టం చేశారని ఆయన వివరించారు.రాజు సూచన మేరకు నాగం ను వ్యతిరేకిస్తున్న అరుణ, దామోదరరెడ్డిలు కూడా ఒప్పుకున్నారని చెబుతున్నారు.రాహుల్ గాందీ సమక్షంలో నాగం కాంగ్రెస్ లో చేరవచ్చు.

tags : nagam, line,congress

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం పవన్..
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info