A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మారుతున్న యుపి రాజకీయాలు
Share |
September 25 2018, 2:24 am

ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. దీని ప్రభావం దేశ రాజకీయాలపై కూడా కొంతవరకు ఉండవచ్చు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికలలో బహుజన సమాజవాది పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ పార్టీ యుపిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బిఎస్పికి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తే ఆ సంఖ్య ఇరవైఐదు అవుతుంది.సమాజవాది పార్టీ నుంచి కూడా కొంత మద్దతు పొందితే విజయం సాదించే అవకాశం ఉండవచ్చేమో తెలియదు. అయితే మద్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు రాజ్యసభ ఎన్నికలలో బిఎస్పి మద్దతు ఇచ్చే ఒప్పందం తో యుపిలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.

tags : up, politics

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info