A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇద్దరు సి.ఎమ్.లు కేంద్రానికి వెళతారా
Share |
March 24 2019, 8:30 pm

మద్యప్రదేశ్, రాజస్థాన్ లలో బిజెపి ముఖ్యమంత్రులుగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్, వసుందర రాజేలను ఆ పదవుల నుంచి తప్పించి ,కేంద్రంలో పదవులు ఇవ్వవచ్చని కదనాలు వస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో బిజెపి బలహీనపడిందని భావిస్తున్న తరుణంలో ఈ మార్పులు తప్పకపోవచ్చని అంటున్నారు. ఇటీవలికాలంలో జరిగిన ఉప ఎన్నికలలో ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాదించింది.దాంతో ముఖ్యమంత్రులను మార్చాలన్న డిమాండ్ వచ్చింది.అయితే రాజస్తాన్ లో పార్టీలో వసుందర రాజే తిరుగుబాటు రావచ్చని అనుమానిస్తున్నారు.దాంతో ఇప్పటికిప్పుడు మార్పు చేయకుండా ఆపారని చెబుతున్నారు.

tags : bjp,center, cms

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info