A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్వామిగౌడ్ గాయం చూపండి-రాజీనామా చేస్తా
Share |
September 25 2018, 2:24 am

అసెంబ్లీలో తాను విసిరిన హెడ్ సెట్ వల్ల శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ కు గాయం అయిందని రుజువు చేస్తే తాను క్షమాపణ చెప్పి రాజీనామా చేస్తానని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గాయమైనట్లు దృశ్యాల ద్వారా రుజువు చేస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి తన రాజీనామా సమర్పిస్తానని ఆయన అన్నారు. 17 నిమిషాల తర్వాత వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టి గాయమైందని చెబుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. అయితే స్వామిగౌడ్ కు స్వల్ప గాయం అయిందని, ఆయనను చికిత్స నిమిత్తం సరోజిని కంటి ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

tags : komatireddy, swamygoud

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info