A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ రైల్వే జోన్ హుళక్లేనా
Share |
March 24 2019, 9:06 pm

ప్రస్తుత పరిస్థితిలో విశాఖ పట్నం రైల్వే జోన్ సాద్యం కాకపోవచ్చని కేంద్రం పేర్కొన్నదని సమాచారం . కేంద్ర హోం శాఖ నిర్వహించిన ఒక సమీక్ష సమావేశంలో తెలుగు రాష్ట్రాల అదికారులు పాల్గొన్నారు. విబజన చట్టం హామీలపై వారు చర్చించారు.. రైల్వేజోన్‌ సాధ్యాసాధ్యాల నివేదికలు వ్యతిరేకంగా ఉన్నాయని, రైల్వే బోర్డు కూడా వ్యతిరేకంగా ఉందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గాబా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
పెట్రోలియం కాంప్లెక్స్‌ ఏర్పాటు నివేదికలను వ్యయ విభాగానికి అందించి నిర్ణయం తీసుకోవాలని పెట్రోలియం శాఖను ఆదేశించారు. దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయం కూడా పోర్టుల విభాగమే చూపాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఐఐటీ, ఐఐఎంల నిర్మాణ కార్యకలాపాలు వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థల నిర్మాణ వ్యవహారాన్ని ఎన్‌బీసీసీకి అప్పగించాలని ఆదేశించింది. గిరిజన, కేంద్రీయ వర్సిటీల బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదించేందుకు ఏర్పాట్లు చేయాలని హోం శాఖ తెలిపినట్లు సమాచారం.

tags : center,vsp,zone

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info