A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అరుణ్ జైట్లి చిక్కుల్లో పడతారా
Share |
September 25 2018, 2:24 am

కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి చిక్కుల్లో పడతారా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన నీరవ్ మోడీ న్యాయవాది అయిన అరుణ్ జైట్లి కుమార్తె కు భారీ మొత్తం చెల్లించారని ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ చేశారని వార్తలు వచ్చాయి.ఈ కుంబకోణం వెలుగు చూడడానికి నెల రోజుల ముందు ఈ మొత్తం నీరవ్ మోడీ చెల్లించాడని ఆయన అన్నారు. నిందితుడికి న్యాయసహాయం అందించే ఇతర లా సంస్థలపై సీబీఐ దాడులు చేపట్టినా జైట్లీ కుమార్తెపై ఎలాంటి చర్యలు లేవని ఆయన విమర్శించారు.ఇందులో నిజం ఉంటే అరుణ్ జైట్లి చిక్కుల్లో పడే అవకాశం ఉండవచ్చా!

tags : rahul, neervav modi, jaitley

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info