A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విమాన ప్రమాదంలో ఏబై మంది మృతి
Share |
June 24 2018, 1:06 am

మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. మరి కాసేపట్లో విమానాశ్రయంలో దిగుతారనుకున్న విమానం కూలిపోయింది.నేపాల్ లో ఈ విషాదం జరిగింది.ఖాట్మండులో జరిగిన బంగ్లాదేశ్ విమానప్రమాదంలో ఏభై మందిమరణించారని సమాచారం.. విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్‌పోర్టు అధికార ప్రతినిధి ప్రేమ్‌నాథ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.డాఖా నుంచి వస్తున్న ఈ విమానం రన్‌వేపై దిగుతున్న సమయంలో ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఉన్న ఫుట్‌బాల్‌ మైదానంలో పడిపోయింది. ఈ ఘటనజరిగినప్పుడు విమానంలో అరవై ఏడుమందిఉన్నారు.

tags : nepal, flight accident

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info