A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోసం చేస్తున్న బిజెపిలో ఎవరు చేరతారు-టిడిపి
Share |
September 25 2018, 3:12 am

ఆంద్రప్రదేశ్ ను మోసం చేస్తున్న భారతీయ జనతా పార్టీలోకి ఎవరూ వెళ్లరని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.తెలుగుదేశంపార్టీ నుంచి ఇతర పార్టీలలోకి కూడా ఎవరూ వెళ్లరని ఆయన అన్నారు. బిజెపి ఆంద్రప్రదేశ్ ను నాలుగేళ్లుగా మోసం చేస్తోందని ఆయన అన్నారు.అలాంటి పార్టీలో ఎవరు చేరతారని ఆయన ప్రశ్నించారు. బిజెపితో వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోపాయకారీ ఒప్పందం పెట్టుకుందని కూడా ఆయన ఆరోపించారు.

tags : pullarao, bjp,cheating

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info