A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రం పై చంద్రబాబు విసుర్లు
Share |
December 11 2018, 6:42 pm

ఎపికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. శాసనమండలిలో ఆయన ప్రసంగించారు. విభజన వల్ల నష్టపోయిన ఎపిని ఆదుకోవాలసిన బాద్యత కేంద్రంపై ఉందని ,కాని మాటలు చెప్పి తప్పించుకుంటోందని ఆయన అన్నారు. పోలీసు అకాడమీ, సీసీఎంబీ వంటి సంస్థలు రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు?. ఆంధ్రప్రదేశ్‌ భారతదేశంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వేజోన్‌, కడపలో ఉక్కు కర్మాగారం హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన ద్వజమెత్తారు. అమరావతి, విశాఖ నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు మోకాలడ్డుతున్నారని ఆయన అన్నారు. . ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఎందుకివ్వరని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యయంపై అన్ని యూసీలు సక్రమంగానే పంపాం. రాజధాని నిధులకు సంబంధించి అన్ని యూసీలు నీతిఆయోగ్‌కు పంపాం. మేం పంపిన అన్ని యూసీలను నీతిఆయోగ్‌ కూడా ధ్రువీకరించిందని ఆయన వివరించారు.

tags : chandrababu, center

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info