A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ ఎపి ఇంటికి శంకుస్థాపన
Share |
March 24 2019, 9:09 pm

ప్రజలకు మరింత చేరువ కావడానికి గాను ఎపిలో ఉండడానికి వీలుగా తాను ఇంటిని నిర్మించుకుంటున్నానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చాలా మంది తనను కలవడానికి హైదరాబాద్ వరకు వస్తున్నారని, ఆ ఇబ్బంది లేకుండా చేయడానికి ఇంటిని నిర్మిస్తున్నానని అన్నారు. తనతో పాటు దీర్ఘకాలం పనిచేయడానికి సిద్దపడేవారిని ఎంపిక చేసుకుంటున్నానని ఆయన అన్నారు. ముందుగా పన్నెండు మందితో కూడిన స్పీకర్ల పానెల్ ఎంపిక చేశామని అన్నారు. తనవి దోచేసిన ఆస్తులు కావని, ప్రజల అబిమానంతో సంపాదించిన ఆస్తులని అన్నారు.తన తండ్రి ముఖ్యమంత్రి కాదని, అందువల్ల ఒక్కొక్కటి సమకూర్చుకుని పార్టీని తయారు చేస్తున్నానని ఆయన చెప్పారు.గుంటూరు జిల్లా కాజ వద్ద పవన్ కళ్యాణ్ ఈ గృహ నిర్మాణం చేపట్టారు. దీనికి శంకుస్థాపన చేసుకున్నారు. త్వరలోనే పార్టీ కార్యాలయానికి కూడా భవన నిర్మాణం చేస్తామని ఆయన అన్నారు.

tags : pawankalyan, huse

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info