A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రముఖ నటుడు వంకాయల కన్నుమూత
Share |
September 25 2018, 2:27 am

ప్రముఖ సినీ నటుడు వంకాయల సత్యనారాయణ కన్నుమూశారు. ఆయన వయసు డెబ్బైఎనిమిదేళ్లు. ఆయన గత కొంతకాలంగా విశాఖపట్నంలోని తన కుమార్తె నివాసంలో ఉంటున్నారు. 160 కిపైగా సినిమాలలో ఆయన నటించారు. అనేక విశిష్ట పాత్రలను పోషించిన ఘనత వంకాయలకు ఉంది. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబందిత వ్యాదితో బాదపడుతున్నారు.

tags : vankayala, died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info