A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా కాలికి గాయం తగిలింది-కోమటిరెడ్డి
Share |
December 11 2018, 6:43 pm

మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తెలంగాణ శాసనసభ చర్య తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయన హెడ్ పోన్స్ విసరగా, అవి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలిన సంగతి తెలిసిందే.దీనిపై టిఆర్ఎస్ ఎమ్ఎల్యేలు తీవ్రంగా విమర్శలు చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాగిరి చేస్తున్నారని ఆరోపించారు. అయితే పోలీసులు తమపై దాడి చేశారని, తన కాలికి గాయం తగిలిందని, ఆ క్రమంలో హెడ్ పోన్ విసిరారని అన్నారు. కెసిఆర్ నియంత మాదిరి వ్యవహరించి పోలీసులతో దాడి చేయిండం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. పార్లమెంటులో పోడియంలో టిఆర్ఎస్ ఎమ్.పిలు వెళుతున్నప్పుడు తెలంగాణ శాసనసభలో తాము మాత్రం పోడియం లోకి వెళ్లితే తప్పెలా వుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనకు టిఆర్ఎస్ బాద్యత వహించాలని అన్నారు. రైతుల ఆత్మహత్యలపై నిరసన తెలిపే హక్కు ఉందని అన్నారు. గతంలో హరీష్ రావు స్పీకర్ ,గవర్నర్ ల గల్లా పట్టుకున్నారని ఆయన అన్నారు.

tags : komatireddy, injuries

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info