A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోమటిరెడ్డి హెడ్ పోన్స్ విసిరారు-చైర్మన్ కు దెబ్బ
Share |
March 24 2019, 9:10 pm

తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యుల నిరసన ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహంతో తన వద్ద ఉన్న హెడ్ పోన్స్ విసిరి కొట్టడంతో అవి వెళ్లి శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ కు తగిలాయి. దాంతో ఆయన కంటికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స కు తీసుకు వెళ్లారు. కంటికి కట్టు కట్టారు.రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. మరో సభ్యురాలు గీతారెడ్డి కాగితాలు చించి విసిరారు. అయితే గతంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ పై దాడి చేయలేదా అని కోమటిరెడ్డి ప్ రశ్నించారు. కాగా తమను తెలంగాణ పోలీసులు శాసనసభలో ఇబ్బంది పెట్టారని,దాడి చేశారని ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏబై మంది పోలీసులు తమ సబ్యులను కొట్టారని ఉత్తం కుమార్ రెడ్డి ఆరోపించారు.

tags : telangana, uttam

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info