A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిపిఐ కూడా టిఆర్ఎస్ లో విలీనం అట
Share |
March 24 2019, 9:11 pm

శాసనసభలో మూడు రాజకీయ పార్టీలను విలీనం చేసుకున్న చరిత్ర టిఆర్ఎస్ కు దక్కుతుంది ఆ తీర్మానాలు ఎంతవరకు చెల్లుతాయో తెలియదు కాని తాజాగా సిపిఐ కూడా టిఆర్ఎస్ లో విలీనం అయిందట. శాసనసబలో ఆ పార్టీకి ఉన్న ఏకైక సభ్యుడు రవీంద్ర కుమార్ తమ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చారని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. దానిని ఆమోదించి టిఆర్ఎస్ లోకి విలీనం చేసుకుందామని ఆయన అన్నారు.రాజ్యసభ ఎన్నికలలో మూడు సీట్లు టిఆర్ఎస్ కే వస్తాయని ,మజ్లిస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించిందని ఆయన అన్నారు.తాను దిల్లీకి వెళితే తోడుగా ఉంటారని సంతోష్‌కుమార్‌ను ఎంపీగా చేస్తున్నాం అని ఆయన తెలిపారు.ఇప్పటికే శాసనసబలో బహుజన సమాజ్ పార్టీ, తెలుగుదేశం పార్టీలను టిఆర్ఎస్ విలీనం చేసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు సిపిఐ కూడా విలీనం అయితే మూడో పార్టీ అవుతుంది.

tags : kcr, cpi, trs, merger

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info