A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ మాదిరిగానే --కెసిఆర్ వ్యాఖ్య
Share |
March 24 2019, 8:33 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు ఎలాంటి వ్యూహం అవలంభించి ప్రదాన మంత్రి అయ్యారో అదే ప్రకారం చేయాలని భావిస్తున్నారు.టిఆర్ఎస్ సమావేశంలో ఆయన ఈ విషయాలు సూచనప్రాయంగా వెల్లడించారు.
దేశ రాజకీయాలకు తెరాస అవసరం ఏర్పడింది. దేశానికి తెలంగాణ దారి చూపాలి. మోదీ గుజరాత్‌ను అభివృద్ధి చేసి దిల్లీకి వెళ్లి ప్రధాని అయ్యారు. తెలంగాణను అభివృద్ధి చేసినందున.. మోదీ మాదిరే దిల్లీకి వెళ్లి జెండా ఎత్తాలన్నదే నా లక్ష్యం.అని కెసిఆర్ వ్యాఖ్యానించడం విశేషం. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఆలోచన ఇప్పటిది కాదు. ఎన్నో రోజుల నుంచి తన మనస్సులో ఉందని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయ కూటమి అధికారం కోసమో, పదవుల కోసమో కాదు. అన్ని రాష్ట్రాలను, ప్రజలందరినీ ఒకేతాటి మీదికి తెచ్చే యత్నం. 2019 వరకే నేను రాష్ట్ర రాజకీయాల్లో ఉంటా. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తా.అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

tags : kcr, modi

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info