A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవిశ్వాస తీర్మానం-బాబు చిత్రమైన వ్యాఖ్యలు
Share |
December 11 2018, 7:52 pm

చట్టసభలలో నలభై ఏళ్ల అనుభవం ఉందని చెబుతున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడిన మాటలు చిత్రంగానే ఉన్నాయి. కేంద్రంలో బిజెపికి స్పష్టమైన మెజార్టీ ఉంటే అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారో విపక్ష నేత జగన్ చెప్పాలని అన్నారని లీక్ వార్త వచ్చింది.మోదీపై విశ్వాసం ఉందని విజయసాయిరెడ్డి అన్నారని, అయితే అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారట. తెలుగుదేశం పార్టీ వైఖరి స్పష్టంగా వుందని, రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని ఎంపీలకు స్పష్టం చేశారు. ప్రజల మనోభావాల ప్రకారం పోరాటం ఉధృతం చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వాలకు మెజార్టీ ఉన్నా అవిశ్వాసం పెట్టడం అన్నది ఒక నిరసన రూపం, పైగా చంద్రబాబు కు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణే కదా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన తెచ్చింది.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్నిసార్లు టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిందో చంద్రబాబు కు గుర్తులేదా?

tags : chandrababu, no confidence motion

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info