A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్.పిలు సస్పెండ్ అయినా..చంద్రబాబు వ్యాఖ్య
Share |
December 11 2018, 6:48 pm

తెలుగుదేశం పార్టీ ఎమ్.పిలు పార్లమెంటులో సస్పెండ్ కావాలని తెలుగుదేశం అద్యక్షుడు,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్లు లీక్ వచ్చింది. నేరుగా అలా అనకపోయినా, సభ నుంచి సస్పెండ్ చేసినా వెనక్కి తగ్గవద్దని ఆయన అన్నారని లీక్ వివరించింది.ఇది చాలా కీలక సమయం అని ఆయన అన్నారు.రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఉభయ సభల్లో ప్రస్తావించాలని, కేంద్ర మంత్రి పదవులకు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో అందరికీ వివరించాలని సుజనాచౌదరి , అశోక్ గజపతి రాజులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. నిధుల మంజూరుకు సులభ మార్గం ఉంటే క్లిష్టమార్గాలు ఎందుకు ఎంచుకుంటున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధనే మన లక్ష్యమని ఎంపీలతో ముఖ్యమంత్రి చెప్పారని కదనం.

tags : chandrababu, mp, tdp

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info