A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏ పార్టీకి చెందినవాడిని కాను-కత్తి మహేష్
Share |
June 24 2018, 1:16 am

తాను ఏ పార్టీకి చెందినవాడిని కానని ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా తన మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తానని ఆయన అన్నారు.తనను ఒక పార్టీకి చెందినవాడినని కొందరు ఆరోపించడం అన్యాయమని ఆయన అన్నారు. ఏపీ బంద్‌లో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంతో కలిసి పోరాడానని, తాను అన్ని రాజకీయ పార్టీలతోనూ ఉన్నానని తెలిపారు. ఇందుకోసం పోరాడే సోషల్‌ ఆర్గనైజర్స్‌తో పాటు వ్యక్తిగతంగా పోరాడేవారితో కలిసి పనిచేస్తానని మహేష్ అన్నారు.

tags : katti mahesh,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info