A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
Share |
June 24 2018, 12:46 am

తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ,ఆయన అనుచరులు చేసిన భూ కబ్జాల పై విచారణ చేస్తున్న జాయింట్ కలెక్టర్ విజయ్ కృష్ణన్ వద్దకు పలువురు వచ్చి ఫిర్యాదు చేశారు. అయితే తాము నోటీసులు ఇచ్చినవారే తమవద్దకు విచారణకు రావాలని ,మిగిలినవారిని ఆయన తిరస్కరించారట. వారికి కూడా న్యాయం జరిగే విదంగా అదికారులు చర్యలు తీసుకోవాలి కదా?
ఎమ్మెల్యే ఉమా భూకబ్జాలపై విచారణ సమాచారాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న పలువురు తమవద్దా బోండా అనుచరులు భూములను కబ్జా పట్టారంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చారు .కాని వారి ఫిర్యాదులు తీసుకోకపోవడం తో మీడియా ముందుకు వచ్చి వారు బోండాపై విపలు ఆరోపణలు చేశారు.స్వయంగా బోండా ఉమ భార్యపైనే కేసు నమోదు కాగా,ఆయనకు చెందిన పలువురు అనుచరులపై కూడా పిర్యాదులు వస్తుండడం విశేషం. రియల్ టైమ్ పాలన చేసే ప్రభుత్వం ఈ విషయాలపై కూడా గట్టిగా దృష్టి పెడితే మంచిది కదా!

tags : ap,bonda, uma, land dealings

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info