A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
Share |
June 23 2018, 9:23 pm

గతంలో భారత్ వెలిగిపోతోందని చెప్పిన బిజెపి కేంద్ర నేతలు కొందరు ఇప్పుడు ఎపి వెలిగిపోతోందని అంటున్నారు. ఒకవైపు ఎపిలో అంతా అవినీతి, అక్రమాలేనని ఎపి బిజెపి నేతలు విమర్శిస్తుంటే, విశాఖ పెట్టుబడుల సదస్సుకు వచ్చిన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మాత్రం ఎపి గొప్ప రాష్ట్రం ప్రధాని, ముఖ్యమంత్రి ఆలోచనలతో ఈ రాష్ట్రం వెలిగిపోతోందన్నారు. వాహనరంగం, ఆటోకంపోనెంట్‌ బాగా వృద్ధి చెందేందుకు అవకాశాలున్నాయని.. మరో మూడేళ్లలో ఏపీ పెద్ద ఆటోహబ్‌గా మారుతుందని చెప్పారు. ఇక్కడినుంచి కార్ల ఎగుమతులు మొదలవుతాయని చెప్పారు. బంగారు ఆభరణాలు, వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు, సుగంధద్రవ్యాలను ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయని, ఈ నెల 27న దిల్లీలో కొరియా కంపెనీలతో ప్రత్యేక సదస్సు కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. చర్మ ఉత్పత్తులు, పాదరక్షల మెగాపార్క్‌ను నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

tags : suresh prabhu,, ap,

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info