A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
Share |
December 11 2018, 7:08 pm

విశాఖ పట్నం పెట్టుబడుల సదస్సులో మొదటి రోజు నలభైఒక్క వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. అందులో రాజధాని అమరావతి ప్రాంతంలో ఏడువేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి అవగాహన కుదిరింది. అమరావతి, విజయవాడ నగరాల చుట్టూ నిర్మించే అవుటర్ రింగ్ రోడ్డు, రాజధాని ప్రాంతంలోని ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇటలీకి చెందిన అనాస్‌ ఇంటర్నేషనల్‌ ఎస్‌.పి.ఎ. సంస్థ ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అనాస్‌ సంస్థకు చెందిన నికొలా చైరా, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రారంభ సదస్సు వేదికపైనే రూ.5700 కోట్ల పెట్టుబడులకు సంబంధించి భారత ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ సంఘం, ఆటోమోటివ్‌ కాంపొనెంట్స్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ సంఘంతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు(ఏపీఈడీపీ) ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు, ఏపీఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణకిశోర్‌ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.మొత్తం ఎనభై ఒప్పందాలు జరిగాయని ప్రకటించారు.

tags : ap,investments

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info