A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
Share |
December 11 2018, 6:39 pm

బిజెపిలో చంద్రబాబు వ్యతిరేక వర్గం నేత సోము వీర్రాజు ఎపి ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో విరుచుకుపడుతున్న సమయంలోనే చంద్రబాబు అనుకూల వర్గం నేత, బిజెపి అద్యక్షుడు అయిన కంభంపాటి హరిబాబుతో మంత్రి గంటా శ్రీ్నివాసరావు భేటీ అవడం విశేషం.రాష్ట్ర అబివృద్దికి కలిసి పనిచేయాలని ఆయనను కోరామని ఆ తర్వాత గంటా చెప్పారు. కేంద్రం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు, నిధులు తీసుకొచ్చే విషయంపై మాట్లాడుకున్నామని గంటా తెలిపారు. రెండు పార్టీల నాయకులు ఆచితూచి మాట్లాడాలని.. ఎవరూ కూడా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయకూడదని ప్రస్తావనకు వచ్చిందని ఆయన తెలిపారు. ఒకవైపు దూషించుకుంటూ మరోవైపు మంత్రి గంటా సన్నాయి రాగం బాగానే తీశారనుకోవాలి. వ్యక్తిగతంగా హరిబాబు అంటే తనకు గౌరవముందని, ఆయనతో మంచి సంబంధాలే ఉన్నాయని గంటా అన్నారు. ఏమైనా రాయబారం జరుగుతోందా?

tags : ganta

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info