A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
Share |
September 19 2018, 8:21 am

భారతీయ జనతా పార్టీ విద్వేషాలు రెచ్చగొడుతోందని ప్రత్యేక హోదా సాదన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ విమర్శించారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు అర్దరూపాయి సాయం బిజెపి చేయలేదని ఆయన అన్నారు.ఏప్రిల్ ఇరవైన రాజమండ్రి లో జరిగే ప్రత్యేక హోదా ఆత్మగౌరవ సదస్సుకు పోస్టర్ ను విడుదల చేశారు.బుందేల్‌ఖండ్‌కు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన మోదీ... ఆంధ్రావాళ్లను చులకనగా చూస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ నాయకులు కర్నూలులో సభ పెట్టి రాయలసీమ డిక్లరేషన్‌ అంటూ కొత్త ఎత్తుగడకు నాంది పలికారని విమర్శించారు.

tags : chalasani, bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info